కవిసంగమం ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 9 న ప్రారంభమయ్యింది.
కవిత్వమే శ్వాసగా, కవిత్వం కొరకు, కవిత్వంకై వేదికగా నిలబడింది. నిరంతర కవిత్వవాతావరణం నెలకొనేట్టు కార్యక్రమాలతో, కలయికల్తో సాహిత్యలోకంలో నిలబడింది. కవిత్వపు పలవరింతల్తో,పలకరింతల్తో సందడి చేసింది.

జయహో కవిత్వం' అంటూ కవిత్వ ప్రాధాన్యతను చాటిచెప్పడంలో ముందుంది. ఎందరెందరో కవులకు కవిత్వమైంది. అక్షరాలకు ఆసరా అయ్యింది. మూడుతరాల కవులకు ముచ్చట్లాడే చోటయ్యింది. కవిత్వసంకలనాలు వెలుగుచూసేందుకు అండదండా అయ్యింది.
కవిత్వం.. కవిత్వం అంటూ ఆలింగనం చేసుకునే ఆత్మ అయ్యింది.
జయహో
👍

No comments:
Post a Comment