పాతవే, కొత్తగా మరికొన్ని మాటలు
🌱
🌼
🌱
2012 కవిసంగమం మొదలైనది మొదలు
కవిత్వం గురించి తెలుసుకోవడానికి,నేర్చుకోవడానికి ,నిరంతరం కవిత్వ ప్రక్రియ గురించి అవగాహన పెరగడానికి
'కవిత్వం-రూపం,సారం', కవిత్వపరిభాష', సృజనానుభవం,ఇంకా ఇంకా - ప్రతిరోజూ శీర్షికల ద్వారా కవిత్వ నిర్మాణం, తదితర అంశాలు బోధపరచాలని కృషిచేస్తున్నాం.

ఇప్పటివరకూ శీర్షికలు :
*నౌడూరి మూర్తి - కవిత్వంతో ఏడడుగులు
*శ్రీనివాస్ వాసుదేవ్ - The Winged Word
*నారాయణ శర్మ - ఈనాటి కవిత (Book published),& 2nd series
*రాజారాం తూముచర్ల - చదివిన కవితాసంపుటి, & కవితాంతరంగం
*అఫ్సర్ - కవిత్వంతో కరచాలనం
*వాడ్రేవు చినవీరభద్రుడు - కవిత్వ నిర్మాణ వ్యూహాలు
* సిరా - కవిత్వ వారధి
*అన్నవరం దేవేందర్ - తొవ్వ
*కాసుల ప్రతాపరెడ్డి - కవిస్వరం
*కుమారవర్మ - అనుకంపన & దృష్టికోణం
*వాహెద్ - ఉర్దూ కవిత్వ నజరానా
(Faiz Ahmed Faiz & Maqdoom Books Published)
*cv శారద - అతడు నేనూ ఆల్కెమీ
*ఎన్. వేణుగోపాల్ - కవిత్వంతో ములాఖాత్(Book Published)
*సత్య శ్రీనివాస్ - మట్టిగూడు
*శారద శివపురపు -భారతీయ కవయిత్రులు
*హెచ్చార్కె -స్మృతి
*విరించి విరివింటి - కవిత్వ సందర్భం
*కట్టా శ్రీనివాస్ - టెక్ సంగమం
*నారాయణస్వామి వెంకటయోగి - కవిత్వంతో కరచాలనం
*సరళ మోహన్ - పాఠక ప్రతిక్రియ
*అరుణ గోగులమండ - బ్లాక్ పొయెట్రీ
* పరేష్ దోషి - స్వరాలు తొడిగిన కవిత
* సివి సురేష్ - కవిత్వానువాదం
*జి. లక్ష్మీనరసయ్య - కవిత్వం - చర్చానీయాంశాలు
*బొల్లోజు బాబా - కవిత్వస్వరం
* వంశీకృష్ణ - కవిత్వప్రపంచం

ఇటీవల రాస్తున్న కొంతమంది మిత్రులు కొన్ని పదాలను పేర్చి ,వాటిని వాక్యాలుగా అమర్చి వాటిని కవితలుగా పోస్ట్ చేస్తున్నారు.
కవిత్వ ప్రక్రియ వైపు ఆసక్తి చూపడం సంతోషమే. కానీ కవిత్వాన్ని ఎలా నిర్మించాలో ,అనుభూతిని ఎలా కవితగా మలచాలో - చదవడం ద్వారా, ఇతరుల కవితలను పరిశీలించడం ద్వారా అవగతం చేసుకోవడం అవసరం.
కవిత్వ ప్రక్రియ వైపు ఆసక్తి చూపడం సంతోషమే. కానీ కవిత్వాన్ని ఎలా నిర్మించాలో ,అనుభూతిని ఎలా కవితగా మలచాలో - చదవడం ద్వారా, ఇతరుల కవితలను పరిశీలించడం ద్వారా అవగతం చేసుకోవడం అవసరం.
'కవిత్వం కావాలి కవిత్వం' అని ఈ కవిసంగమం ప్రారంభించిన నాటినుండి కొత్తగా రాస్తున్నవాళ్లకు కవిత్వ స్పృహ కల్గించడం కోసం ,అభ్యాసం చేయించడం కోసం ఈ గ్రూప్ లోనూ, ప్రముఖ కవులను ఆహ్వానించి వారితో సంభాషణ జరిపించాడంలోనూ నిమగ్నమైంది.
2013 సంవత్సరంలో -
జనవరి నెల నుండి మొదట 'లామకాన్'లో, ఇప్పుడు 'గోల్డెన్ త్రెషోల్డ్' లో జరుపుతున్న 'కవిసంగమం కవిత్వపఠనం' ఈ 'Learning ఇన్ process' లోని అంతర్భాగమే.
#
జనవరి నెల నుండి మొదట 'లామకాన్'లో, ఇప్పుడు 'గోల్డెన్ త్రెషోల్డ్' లో జరుపుతున్న 'కవిసంగమం కవిత్వపఠనం' ఈ 'Learning ఇన్ process' లోని అంతర్భాగమే.
#
'కవిసంగమం' గ్రూప్ లో అందరూ కవిత్వస్ఫూర్తితో వ్యవహరించాలని కోరుతున్నాం.
*కవిత్వం ప్రక్రియ గురించి తెలిసినవారు ,కవితలపై విశ్లేషాణాత్మక కామెంట్స్ రాసి ఆయా కవులకు మార్గదర్శనం చేయండి. ఎవరైనా పాజిటివ్ గా స్వీకరించే స్థితిలో లేకపొతే వదిలేయండి.
*ఎవరి కవితలోనైనా లోపాలు ఉన్నట్లయితే ఆ కవితను సరిచేసి, ఆ ఎడిట్ చేసిన కవితను ఆ కవికి మెసేజ్ చేయండి. మనం తీసుకున్న శ్రద్ధను స్పోర్టివ్ గా అతను స్వీకరించి ,మరో కవిత రాసేటప్పుడు ఇంకాస్త మెరుగ్గా రాయడానికి ప్రయత్నం చేస్తాడు.లేదా అసహనపడితే అంతటితో వదిలేయండి.
* సలహాలు, సూచనలతో కవిసంగమం 'నిత్య కవితా ఉత్సవ ప్రాంగణం'గా విలసిల్లాలని ఆకాంక్ష.
జయహో !
కవిత్వం కావాలి కవిత్వం !!
కవిత్వం కావాలి కవిత్వం !!
No comments:
Post a Comment